Skip to main content

The Quote of the DAY

"Learn to enjoy every minute of your life. Be happy now. Don't wait for something outside of yourself to make you happy in the future. Think how really precious is the time you have to spend, whether it's at work or with your family. Every minute should be enjoyed and savored."

Comments

Popular posts from this blog

‘మాదిగ’జాతి గొప్పదనం - జాగో

తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను....

చిందు భాగవతులు

మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం.. చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు. యక్షగానం లేక చిందు...

జానపద కళారూపాలు - జాగో

పరవశించి ఆనందంతో మానవుడు కూని రాగాలు తీసినవుడు సంగీతం ఉద్భవించింది. శారీరక శ్రమ సం దర్భంలో పనికి, వినోదానికి మధ్య ఏర్పడిన పాటలే సంగీత కళగా గుర్తింపు పొందాయి.మనసులోని భావాల్ని మాటల రూపంలో వ్యక్తంచేయగా కవిత్వం ఏర్పడింది.. విగ్రహాల్ని ప్రతిమల్ని చెక్కగా శిల్పం అయింది. విగ్రహారాధన ద్వారా విగ్రహ శిల్పం, గృహ నిర్మాణం ద్వారా సౌధశిల్పం ప్రసిద్ధి చెందాయి. ఆనందంలో చిందులు తొక్కడం వల్ల నాట్యకళ ఉద్భవించింది. కళ అనంతమైనది, విశ్వజనీనమైనది. పండిత పామరులను సైతం వరవశింపజేసేది కళ. సృష్టిలో చూసి ఆనందించి, అనుభవించిన ప్రకృతి సౌందర్యాన్ని మానవుడు సృష్టి చేయడంతో కళ ఆవిర్భవించింది. మానవ సంస్కృతిని ప్రతిబింబించేవి కళలు. ప్రాచీనకాలంలో కళ జీవితంలో భాగంగా ఉండేది. భరతుని నాట్యశాస్త్రంలోనూ, వాత్స్యాయనుని కామ సూత్రాల్లోనూ చతుషష్టి (64)కళలు పేర్కొనబడ్డాయి. అందువల్ల సౌందర్యాత్మకం గా ఓర్పుతో, నేర్పుతో చేసేవి కళలుగా భావించవచ్చు. మాధుర్యమైన 64 కళల్లో లలిత కళలు ఉత్తమమైనవి. తెలంగాణలో జనపద కళలు అధిక ప్రాశస్త్యాన్ని పొందాయి. ఈ జానపద కళారూపాలను కులవృత్తులుగా చేసుకొని వాటిద్వారా జీవనం కొనసాగిస్తున్నవారున్నారు.మానవుని జ్ఞ...